వర్ష బాధితులకు నిత్యవసరాలు పంపిణీ చేసిన బిజేపి నాయకులు

వర్ష బాధితులకు నిత్యవసరాలు పంపిణీ చేసిన బిజేపి నాయకులు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: భారీ వర్షాలకు జగిత్యాలలోని 12వ వార్డుకు చెందిన ఓరుగంటి శ్రీనివాస్, నక్క శశిధర్ ల ఇండ్లు కూలిపోగా, జగిత్యాల 12వ వార్డు బిజెపి నాయకులు నక్క జీవన్ ద్వారా వారి పరిస్థితి తెలుసుకొని ఆ కుటుంబాలకు నెల రోజులకు సరిపడా నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన బిజెపి జగిత్యాల అసెంబ్లీ కన్వీనర్ చిలుకమర్రి మదన్ మోహన్,  అందజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులు వీరబత్తిని అనిల్ కుమార్, జగిత్యాల దళిత మోర్చా పట్టణ శాఖ అధ్యక్షులు నక్క జీవన్, పులి శ్రీధర్, బిజెపి కార్యకర్తలు బొల్లారం కళ్యాణ్ బాబు, గంగాధర్, రాజు తదితరులు పాల్గొనడం జరిగింది.