రాజాపేటలో ఎమ్మెల్యే గొంగిడి సునీత గెలుపుకై ప్రచారం

రాజాపేటలో ఎమ్మెల్యే గొంగిడి సునీత గెలుపుకై ప్రచారం

రాజాపేట, ముద్ర :రాజాపేట మండల కేంద్రంలో బుధవారం  టిఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా సాగింది. ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలంటూ ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓతీయాలని కోరారు.   రాజపేట పట్టణ శాఖ అధ్యక్షులు బెడిద వీరేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రేగు సిద్దులు, బిల్ల శ్రీనివాసులు, సట్టు తిరుమలేశ,  సంధిల భాస్కర్ గౌడ్, ఎర్ర గోకుల జస్వంత్, ఎడ్ల బాలలక్ష్మి,  ఆడెపు రమాదేవి, ఎర్ర గోకుల రాజు,  మంచాల వీరేశం,  చంద్రయ్య,  గుర్రం నరసింహులు,  మోత్కుపల్లి ప్రవీణ్, బిళ్ళకుదురు రాజు సట్టు సిద్ధులు, గొల్లపల్లి సాయి,మాడిశెట్టి సత్యనారాయణ బిల్లకుదురురు రాజు, ఎర్ర గోకుల కృష్ణ, సకినాలు ఉపేందర్ గుంటి రాజయ్య సిరి రంగ మహేష్ గజ్జల రాజు కోయ బాలరాజు చింతల కోటయ్య గుర్రం బాబులున్నారు.