జాల లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం      

జాల లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం      

రాజాపేట, ముద్ర :రాజపేట మండలంలోని జాల గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి బిర్ల ఐలన్న  గెలుపు కోసం బుధవారం ఇంటింటా ప్రచార కార్యక్రమం చేసారు . ఈ కార్యక్రమంలో జాల గ్రామ శాఖ అధ్యక్షులు శ్రవణ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సుమలత ఉప సర్పంచ్ నర్సింలు వార్డ్ నెంబర్ బాల చారి మండల మహిళా నాయకురాలు విజయబాయి  తదితరులు పాల్గొన్నారు.