ఏడుపాయల జాతరలో సాంస్కృతిక ప్రదర్శనలు: ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి  షా

1 / 5

1.

ముద్ర ప్రతినిధి, మెదక్: ఏడుపాయల వనదుర్గామాత మహా జాతరలో శివ జాగరణ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్ రాజర్షి  షా ఎ ప్రదర్శనలు ప్రారంభించారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక సారధి కళాకారులు వివిధ రకాల ప్రదర్శనలు ప్రదర్శించారు.

Next