ED investigation ongoing of MLC Kavitha ఇంకా కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ

ED investigation ongoing of MLC Kavitha ఇంకా కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ

ఎమ్మెల్సీ కవిత ఆరున్నర గంటలుగా ఈడీ కార్యాలయంలోనే  ఉన్నారు.  కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ. లిక్కర్​ స్కామ్​ కేసులో కవితను ప్రశ్నిస్తున్న ఈడీ. ఈడీ ఆఫీసుకు వెళ్ళిన తెలంగాణ అడిషనల్​ ఏజీ.  ఆయనతోపాటు లాయర్లు గండ్ర మోహన్​, భరత్​ ఉన్నారు.