గుడ్ న్యూస్ - ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

గుడ్ న్యూస్ - ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ముద్ర,తెలంగాణ:- దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో 1,377 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిమేల్ స్టాఫ్ నర్స్ 121, మెస్ హెల్పర్ 442, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 381, ల్యాబ్ అటెండెంట్ 161 సహా ఇతర పోస్టులు వివిధ పోస్టులకు పదోతరగతి నుంచి పీజీ వరకు అర్హతలు ఉన్నాయి. దరఖాస్తు మరియు పరీక్ష తేదీలు త్వరలో ప్రకటించబడతాయి.