పోలీస్ బెటాలియన్ భవన నిర్మాణ పనులు ప్రారంభించిన ఎస్పీ

పోలీస్ బెటాలియన్ భవన నిర్మాణ పనులు ప్రారంభించిన ఎస్పీ
Police Battalion building construction work started by SP

ముద్ర, నిర్మల్ ప్రతినిధి:  నిర్మల్ జిల్లా భైంసా సమీపంలో నిర్మించబోయే స్పెషల్ పోలీస్ బెటాలియన్ -2 భవన నిర్మాణ పనులను నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. భైంసా ఏ ఎస్పీ సుభాష్ కాంతిలాల్ పాటిల్ తో పాటు భైంసా సబ్ డివిజన్ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.