బండి సంజయ్​కి సిట్​ నోటీసులు

బండి సంజయ్​కి సిట్​ నోటీసులు

బండి సంజయ్​కి సిట్​ నోటీసులు ఇచ్చింది.ఈ నెల 24న సిట్​ ఎదుట హాజరవాలని ఆదేశించింది. టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని కోరింది.. బండి సంజయ్​కి నోటీసులు అందలేదంటున్న బీజేపీ కార్యాలయం వర్గాలు.