ఉత్తమ పోలీస్ సర్కిల్ గా సోన్

ఉత్తమ పోలీస్ సర్కిల్ గా సోన్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా లో ఉత్తమ సర్కిల్ గా సోన్ ను ఎంపిక చేశారు. పలు అంశాలను పరిశీలించి ఈ ఎంపిక చేశారు. శనివారం సమీక్షా సమావేశం అనంతరం సోన్ ఎస్సై సంతోషం రవీందర్ కు మెమెంటో అందచేశారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏ ఎస్పీ కాంతిలాల్ సుభాష్ పాటిల్, నిర్మల్ డిఎస్పీ జీవన్ రెడ్డి తదితరులున్నారు.