కిడ్స్‌ కేర్‌‌లో ఉగాది..

కిడ్స్‌ కేర్‌‌లో ఉగాది..
Ugadi in kids care

ముద్ర, జనగామ టౌన్‌ : జనగామ పట్టణంలోని మృదుల కిట్స్‌ కేర్‌‌ స్కూల్‌ లో మంగళవారం ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులను సంప్రదాయ దుస్తుల్లో అలంకరించి సంస్కృతిక కార్యక్రామలు నిర్వహించారు. ఉగాది పచ్చడి తయారు చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్కూల్‌ నిర్వహకురాలు తడకపల్లి సునీత, టీచర్‌‌ అఖిల చిన్నారు తల్లిదండ్రులు పాల్గొన్నారు.