బిజెపి సంపర్క్ అభియాన్

బిజెపి సంపర్క్ అభియాన్

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా భైంసా మండలం చుచుంద్ లో బిజెపి ఆధ్వర్యంలో మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బిజెపి నేత రామారావు పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గత తొమ్మిది సంవత్సరాల్లో కేంద్రంలోని మోది ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. ఇంటింటి ప్రచారం లో పాల్గొన్నారు.