గజ్వేల్​లో మహారాష్ట్ర రైతుల బృందం పర్యటన

గజ్వేల్​లో మహారాష్ట్ర రైతుల బృందం పర్యటన

గజ్వేల్​లో మహారాష్ట్ర రైతుల బృందం పర్యటించింది. కొండపోచమ్మసాగర్​, సింగాయిపల్లి అడవి, గజ్వేల్​ మార్కెటును సందర్శించిన రైతుల బృందం.