భువనగిరి డంపింగ్​ యార్డులో ప్రమాదం... గోడ కూలి చిన్నారి మృతి

భువనగిరి డంపింగ్​ యార్డులో ప్రమాదం... గోడ కూలి చిన్నారి మృతి

భువనగిరి డంపింగ్​ యార్డులో ప్రమాదం జరిగింది. డంపింగ్​ యార్డు గోడను ఢీకొట్టిన మున్సిపల్​ ట్రాక్టర్​. ఒక్కసారిగా కూలిన గోడ. ప్రమాద సమయంలో గోడ దగ్గర ఉన్న ఇద్దరు చిన్నారులు. ఓ చిన్నారి మృతి. మరో చిన్నారికి గాయాలు.