బండి సంజయ్​ అరెస్టుపై లోక్​సభ బులెటిన్​ విడుదల

బండి సంజయ్​ అరెస్టుపై లోక్​సభ బులెటిన్​ విడుదల

బండి సంజయ్​ అరెస్టుపై లోక్​సభ బులెటిన్​ విడుదల చేసింది.  అరెస్టుపై లోక్​సభకు సమాచారమిచ్చిన కరీంనగర్​ పోలీసులు. సీఆర్​పీసీ సెక్షన్​ 151 ప్రకారం ప్రివెంటివ్​ అరెస్టు చేసినట్లు వెల్లడి. అర్థరాత్రి 12.15కు అరెస్టు చేశామన్న పోలీసులు.