మనసున్న మా రాజు ఎమ్మెల్యే కోరుకంటి చందర్

మనసున్న మా రాజు ఎమ్మెల్యే కోరుకంటి చందర్

పెదోళ్లకు పెద్దన్న ఎమ్మెల్యే కోరుకంటి కష్టం ఉందన్న అంటే  నేనున్నానంటూ తమ అభయహస్తాన్ని అందిస్తు  పేదవాళ్లకు ఆసరా నిలుస్తున్నారు.రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్. రామగుండం నియోజకవర్గం లో ఎవరికైనా కష్టం వచ్చిన ముందుండి వారికి సహాయసహకారాలు అందిస్తు  ప్రజలందరి మన్ననలు పోందుతున్నారు. మంగళవారం 41వ డివిజన్ పెదకుటుంబానికి  చెందిన  సోన్నాయిల నారాయణ మృతి చెందటంతో రామగుండం  ఎమ్మెల్యే కోరుకంటి  చందర్ గారు విజయమ్మ ఫౌండేషన్ సభ్యుల  ఆధ్వర్యంలో 5000,  మరో  2000 వేలు  40వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా రవీందర్ రెడ్డి సోన్నయలా నారాయణ భార్య సోన్నాయిల వజ్రమ్మ అందించారు.

 రామగుండం  నియోజకవర్గంలోని ప్రజలకు ఏ కష్టం తాము ముందుండి వారిని కాపాడుకుంటామని  రామగుండం నియోజక వర్గంలోని పేద వారికి  సహాయ సహకారాలు అందించేందుకు విజయమ్మ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని... గత నాలుగున్నర సంవత్సరాల  కాలంగా  ఎంతోమంది నిరుపేదలకు సహాయం  అందించామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు కక్కర్ల సతీష్ బాబు గౌడ్,,వోద్దురాల రమేష్,  కొత్తూరి భాను జిల్లాల శీను, బండారి సంతోష్  జలీల్, చల్లా మణికంఠ రెడ్డి,విజయమ్మ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ ఎడెల్లి శ్యాం,సిద్దార్థ్  తదితరులు పాల్గొన్నారు