గ్రామపంచాయతీ సిబ్బంది సమ్మెకు మద్దతు తెలిపిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోరపల్లి

గ్రామపంచాయతీ సిబ్బంది సమ్మెకు మద్దతు తెలిపిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోరపల్లి

ముద్ర,తిమ్మాపూర్( ఆగస్టు 1): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు గ్రామపంచాయతీ సిబ్బంది సమ్మెకు మద్దతు తెలిపిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోరపల్లి
 రమణారెడ్డి  మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది  వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి గౌరవ వేతనం పెంపు చేసి వారికి హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ ప్రభుత్వపరంగా అందించాలని కోరాడు గ్రామపంచాయతి సిబ్బంది హామీలను  నెరవేర్చనివేళ నాలుగు ఐదు రోజుల్లో గ్రామ పంచాయితీ అన్ని గ్రామాల సిబ్బందితో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే  క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తాం అని చెప్పారు ఈ కార్యక్రమంలో మొగిలిపాలెం సర్పంచ్ మోరపల్లి సుస్మిత పోలంపల్లి ఎంపిటిసి బండారి రమేష్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి  మహ్మద్ ఆశిక్ పాషా పాల్గొన్నారు