ఈ సిట్ సారు.. సినిమా వారు... 

 ముద్ర, మల్యాల: TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో విచారణ చేపట్టడానికి మంగళవారం మల్యాల వచ్చిన సీట్ అధికారి సీఐ రవికుమార్ గతంలో పలు సినిమాలలో నటించినట్లు తెలిసింది. నిజ జీవితంలో సీ ఐ గా భాద్యతలు నిర్వర్తిస్తున్న రవికుమార్ 90 ML సినిమాలో  కూడా సీ ఐ క్యారెక్టర్లో నటించి, మెప్పించారు. ఈ విషయంపై విచారణ వద్ద సీ ఐ పలు సినిమాల్లో నటించినట్లు అనుకుంటూ, ముచ్చటించు  కోవడం కనిపించింది.