బేగంపేటలో సీఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్​ ఆత్మహత్య

బేగంపేటలో సీఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్​ ఆత్మహత్య

బేగంపేటలో సీఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్​ ఆత్మహత్య చేసుకున్నాడు. సర్వీస్​ గన్​తో కాల్చుకొని జవాన్​ దేవేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు దేవేంద్ర కుమార్​ ఛత్తీస్​గడ్​వాసిగా గుర్తింపు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సీఆర్పీఎఫ్​ ఐజీ మహేష్​లడ్డా నివాసం దగ్గర గార్డుగా పనిచేస్తున్న దేవేంద్ర.