బాబా ఇన్ఫ్రా క్రిస్టల్ టౌన్షిప్ లో ఘనంగా సంక్రాంతి  సంబరాలు

బాబా ఇన్ఫ్రా క్రిస్టల్ టౌన్షిప్ లో ఘనంగా సంక్రాంతి  సంబరాలు

ముద్ర ప్రతినిధి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని బాబా ఇన్ఫ్రా క్రిస్టల్ టౌన్షిప్ లో  సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.ముందుగా టౌన్షిప్ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు.  గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.  బాబా ఇన్ఫ్రా క్రిస్టల్ టౌన్షిప్ చైర్మన్ ఎం ఎ.మజీద్ బాబా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్షిప్ వాసులు, మహిళలు   పాల్గొన్నారు.