ఆకట్టుకున్న ఫేర్వెల్ డే వేడుకలు...

ఆకట్టుకున్న ఫేర్వెల్ డే వేడుకలు...

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో జరిగిన ఫేర్వెల్ డే వేడుకలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పాఠశాలలోని 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ డే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ జ్యోతి, సూర్య డైరెక్టర్ శ్రీధర్ రావు, స్లేట్ హై స్కూల్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.