అదనపు కలెక్టర్లను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్

అదనపు కలెక్టర్లను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు బిఎస్ లతా, దివాకరలను వారి చాంబర్స్ లో వేరు వేరుగా జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు.