పోగొట్టుకున్న సెల్ ఫోన్ న్ అప్పగించిన ఎస్.ఐ సుధాకర్ రెడ్డి

పోగొట్టుకున్న సెల్ ఫోన్ న్ అప్పగించిన ఎస్.ఐ సుధాకర్ రెడ్డి

ముద్ర రాజాపేట సెప్టెంబర్ 21 రాజాపేట మండలం దూది వెంకటాపురం గ్రామానికి చెందిన ధనంజయ్ అనే వ్యక్తి తన మొబైల్ ఫోన్ పోగొట్టుకోగా గురువారం ఎస్.ఐ సుధాకర్ రెడ్డి రికవరీ చేసి అప్పగించారు. గతం లో పిర్యాదు ఇవ్వగా అట్టి ఫోన్ ను రాజాపేట పోలీస్ వారు CEIR PORTAL ద్వారా కనిపెట్టి, రికవరీ చేసి అట్టి పొన్ ను బాధితుడికి అందజేశారు