షర్మిల అరెస్టుపై కోర్టును ఆశ్రయిస్తాం 

షర్మిల అరెస్టుపై కోర్టును ఆశ్రయిస్తాం 

షర్మిల అరెస్టుపై కోర్టును ఆశ్రయిస్తామన్న వైఎస్​ విజయలక్ష్మి. నిరుద్యోగుల కోసం షర్మిల పోరాడుతోంది. ప్రజల కోసం పోరాడే గొంతుకను అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించిన విజయలక్ష్మి.