సిరిసిల్ల స్పెషల్ బ్రాంచ్ సిఐగా అనిల్ కుమార్

సిరిసిల్ల స్పెషల్ బ్రాంచ్ సిఐగా అనిల్ కుమార్

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వకరించారు.  అనంతరం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను మర్యాద పూర్వకంగా కలసి పులా మొక్క అందజేశారు. 28 నెలల పాటు సిరిసిల్ల పట్టణ సిఐగా అనిల్ కుమార్ పని చేసి తనదైన ముద్ర వేశారు.