రేపు సిద్దిపేట జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్- కేసీఆర్ వెంట పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్

రేపు సిద్దిపేట జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్- కేసీఆర్ వెంట పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్
cm kcr siddipet tour

పలు గ్రామాలతో పాటు చెక్ డ్యామ్ లు,  కొండపోచమ్మ, మల్లన్న సాగర్ రిజర్వాయర్ లను పరిశీలించనున్న ఇరువులు ముఖ్యమంత్రులు.