18న పోలీసు నిరుపయోగ సామాన్లకు వేలం పాట: ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

18న పోలీసు నిరుపయోగ సామాన్లకు వేలం పాట: ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

ముద్ర ప్రతినిధి, మెదక్:  జిల్లా పోలీసు శాఖలో నిరుపయోగంగ ఉన్న సామాన్లకు వేలం పాట నిర్వహిస్తున్నట్లు  ఎస్.పి. పి. రోహిణి ప్రియదర్శిని తెలిపారు.  ఈనెల  18న ఉ. 10 గంటలకు మెదక్ జిల్లా పోలీసు హెడ్ క్వాటర్స్ ఆవరణలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేలంలో షామియానాలు, టెంట్లు, డ్రాగన్ లైట్స్,హెల్మెట్స్, కంప్యూటర్ విడి బాగాలు తదితరాలు ఉన్నాయని వివరించారు. ఈ వేలం పాటలో పాల్గొనదలచినవారు ఆర్.ఐ.  అచ్యుతరావు 8712657911, నాగరాజు 8712573037ను సంప్రదించవచ్చని తెలిపారు.