జిపి కార్మికుడికి ఆర్థిక సహాయం

జిపి కార్మికుడికి ఆర్థిక సహాయం

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర మండలం చాగల్ జిపి కార్మికుడు ఆసారపు గట్టయ్య రాత్రి  మరణించారు. గ్రామ సర్పంచ్ జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు స్టేషన్ ఘనపూర్ మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు శ్రీ పోగుల సారంగపాణి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి అధిక సాయాన్ని అందించారు. ఆయన వెంట టిఆర్ఎస్ నాయకులు పొన్న రాజేష్, కనుకం గణేష్. బూర్ల రవి, భాస్కుల సామెల్, సమ్మయ్య, పొన్న రాజేష్. ఆకుల నాగరాజు,  కాంగ్రెస్ నాయకులు చేపూరి తదితరులు పాల్గొన్నారు.