ఘనంగా అమ్మవారి ఉత్సవ సేవ

ఘనంగా అమ్మవారి ఉత్సవ సేవ

 ముద్ర, యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా శ్రీ ఆండళ్ అమ్మవారి ఉత్సవ సేవ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.