కవిత హాజరు ఫై ఉత్కంఠ

కవిత హాజరు ఫై ఉత్కంఠ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ED విచారణకు హాజరు కావాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చివరి క్షణం ల్లో ట్విస్ట్ ఇచ్చారు. ED అడిగిన సమాచారాన్ని తన ప్రతినిధి ద్వారా ED ఆఫీస్ కు పంపించారు. నిజానికి ఉదయం 11 గ|| ED ఎదుట హాజరు కావాల్సినప్పటికీ ఇంకా హాజరు కాలేదు. న్యాయ నిపులతో చర్చలు సాగిస్తున్న కవిత ED విచారణకు వెళ్తారో లేదో అన్న విషయం లో ఉత్కంఠ నెలకొంది.