కె టీ ఆర్ ను కలిసిన ఎమ్మేల్యే సంజయ్ కుమార్ 

కె టీ ఆర్ ను కలిసిన ఎమ్మేల్యే సంజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: బి అర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కెటిఆర్ ని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కేటీఆర్ అభినందించారు.