టి యు డబ్ల్యూ జే 143 యూనియన్ మండల నూతన కార్యవర్గం ఎన్నిక

టి యు డబ్ల్యూ జే 143 యూనియన్ మండల నూతన కార్యవర్గం ఎన్నిక

 గుండాల ఆగస్టు 29 (ముద్ర న్యూస్) యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల టీ యు డబ్ల్యూ జే 143 యూనియన్ మండల నూతన కార్యవర్గం జిల్లా అధ్యక్షుడు అనిల్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో,ఎన్నుకున్నారు ఎస్కేర్ఫాన్ జిల్లా కమిటీ సభ్యులు ఆవుల సురేందర్ గౌరవ అధ్యక్షునిగా కొత్తకొండ ప్రశాంత్ గౌరవ సలహాదారుడు పొన్నగని యాదగిరి సహాయక కార్యదర్శి ఎండి ఉస్మాన్ కోశాధికారి కార్యవర్గ సభ్యులుగా జవాజి మహేందర్ పురుగుల మల్లయ్య ఆవుల సాయి సోమ నరసయ్య బిక్షం తదితరులు ఎన్నుకున్నారు