సర్పంచ్​ నవ్య లైంగిక వేధింపుల ఆరోణలపై విచారణకు తెలంగాణ మహిళా కమిషన్​ ఆదేశం

సర్పంచ్​ నవ్య లైంగిక వేధింపుల ఆరోణలపై విచారణకు తెలంగాణ మహిళా కమిషన్​ ఆదేశం

ఎమ్మెల్యే రాజయ్య లైంగికంగా వేధిస్తున్నరంటూ మహిళా సర్పంచ్​ చేసిన ఆరోపణపై స్పందించిన తెలంగాణ మహిళా కమిషన్​   సుమోటోగా  స్పందించింది.  జానకీపురం సర్పంచ్​ నవ్య ఆరోపణలపై విచారణకు ఆదేశించింది.  విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీని  ఆదేశించింది.  డీజీపీ నివేదిక తరువాత తదుపరి చర్యలు తీసుకోనుంది.