బి ఆర్ ఎస్ పార్టీ లోకి చేరికలు 

బి ఆర్ ఎస్ పార్టీ లోకి చేరికలు 
ముద్ర, రాయికల్ : రాయికల్ మండల భూపతిపూర్ గ్రామానికి చెందిన 70మంది నాయకులు బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిజెపి కాంగ్రెస్ పార్టీల నుండి మరియు వివిధ కుల సంఘాల నుంచి బిఆర్ఎస్ పార్టీలో చేరగా భూపతిపూర్ గ్రామంలో కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోల శ్రీనివాస్ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ మహేశ్వర రావు ,గ్రామ శాఖ అధ్యక్షులు దేవేందర్,ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షుడు నాగరాజు,నాయకులు గోపాలకృష్ణ, హరీష్ తిరుపతి రమేష్ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.