మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

ముద్ర తిరుమలగిరి : తిరుమలగిరి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహేంద్ర ట్రాక్టర్ షోరూం ను బుదవారం నాడు ప్రారబించిన తుంగతుర్తి శాసన సభ్యు దిలు గాదరి కిశోర్ కుమార్  ఈ సందర్భంగా మహేంద్ర షోరూం యజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ సంకెపల్లి  రఘునందన్ రెడ్డి ఎంపీపీ నెమరుగమ్ముల స్నేహలత. మహేంద్ర ట్రాక్టర్ షోరూమ్ డీలర్  చెరుకూరి ప్రభాకర్ రావు మహీంద్రా అండ్ మహీంద్రా తెలంగాణ స్టేట్ ఇన్చార్జి అరవింద్. జి ఎం సురేష్.తిరుమలగిరి బ్రాంచ్ మేనేజర్ కొండా వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గాదరి కిషోర్ చే నూతన ట్రాక్టర్ ను  ప్రారంభించారు