పోచమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

పోచమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పట్టణంలోని పురాణిపేట శ్రీ లోకమాత పోచమ్మ ఆలయ 61వ వార్షికోత్సవ వేడుకలలో   ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ , మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్ లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు శివ కేసరి బాబు,బొడ్ల జగదీష్, కూతురు రాజేష్, నాయకులు పడాల శ్రీనివాస్, డిష్ జగన్, గాజుల రాజేందర్, బట్టు ప్రవీణ్, సతీష్, టివి సత్యం, నిరంజన్,శివ ప్రసాద్, రమన,గాజులశ్రీనివాస్, అంగడిమఠం సాయి తదితరులు పాల్గొన్నారు.