గ్రూప్​ –1 పరీక్షల తేదీలు ఖరారయ్యాయి

గ్రూప్​ –1 పరీక్షల తేదీలు ఖరారయ్యాయి

11 ఏండ్ల తర్వాత నిర్వహిస్తున్న గ్రూప్​ –1 పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. మెయిన్స్​ పరీక్షలను జూన్​ లో నిర్వహిస్తున్నట్లు టీఎస్​ పీఎస్సీ షెడ్యూల్​ విడుదల చేసింది. జూన్​ 5, 6, 7, 8, 9, 10, 12 తేదీల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన లింక్​ ఇదే.