తెలంగాణ కొత్త సెక్రటేరియట్ లో అగ్ని ప్రమాదం..

తెలంగాణ కొత్త సెక్రటేరియట్ లో అగ్ని ప్రమాదం..

కొత్త సచివాలయం మెుదటి అంతస్తులో అగ్నిప్రమాదం

11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బంది వుడ్‌ వర్క్‌ జరుగుతున్నప్పుడు ప్రమాదం జరిగినట్లు పోలీసుల సమాచారం ఈ నెల 17న కొత్త సచివాలయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.