సుకేశ్​తో నాకు పరిచయం లేదు: కవిత 

సుకేశ్​తో నాకు పరిచయం లేదు: కవిత 

సుకేశ్​ వాట్సాప్​ చాట్​లపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు.  సుకేశ్​తో నాకు పరిచయం లేదన్నారు. ఫేక్​ చాట్​లతో  నాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్​పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్​ను ఎదుర్కొనే దైర్యం లేకనే నాపై దాడి చేస్తున్నారు.