బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా

బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి మండలం రామన్నగూడెం తండాకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు దీపుల నాయక్, ఆయన సతీమణి మాజీ ఎంపీటీసీ మంగమ్మ, గొట్టిపర్తి మాజీ ఎంపీటీసీ తెడ్డు కృష్ణారావు ,బండ రామారం మాజీ ఎంపీటీసీ రేగటి రవిలు, బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి నట్లు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో వారి కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు.