ఎమ్మెల్యేను కలిసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు

ఎమ్మెల్యేను కలిసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు

ఆలేరు (ముద్ర న్యూస్): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ సభ్యురాలు శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కి ఆలేరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పూల బొకే అందించి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు. ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు. బిఆర్ఎస్ నాయకులు. మహిళా నేతలు. తదితరులు పాల్గొన్నారు.