ఢిల్లీ మేయర్​ ఎన్నిక ఏకగ్రీవం

ఢిల్లీ మేయర్​ ఎన్నిక ఏకగ్రీవం

 ఢిల్లీ మేయర్​ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏకగ్రీవంగా ఎన్నికైన ఆప్​అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్​. మేయర్​ పదవికి నామినేషన్​ వెనక్కి తీసుకున్న బీజేపీ. మేయర్​గా గెలిచే బలం లేక వెనక్కి తగ్గింది.  డిప్యూటీ మేయర్​ పోటీ నుంచి కూడా తప్పుకున్న బీజేపీ. డిప్యూటీ మేయర్​గా ఆప్​ నేత మహమ్మద్​ ఇక్బాల్​ ఎన్నికయ్యారు.