ఎమ్మెల్సీగా ఎన్నికైన దేశపతి శ్రీనివాసు దంపతులను సిద్దిపేటలో గజమాలతో సత్కరిస్తున్న రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

ఎమ్మెల్సీగా ఎన్నికైన దేశపతి శ్రీనివాసు దంపతులను సిద్దిపేటలో గజమాలతో సత్కరిస్తున్న రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

సిద్దిపేటలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం రాత్రి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అభినందన సభ జరిగింది ఈ సభలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ పలువురు కార్పొరేషన్ చైర్మన్లు మాజీ చైర్మన్లు మంజీరా కవులు జిల్లా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘ నేతలు సిద్ధిపేట ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.